Monday, April 4, 2011

డబ్బు సంపాదించటం ఎలా

 హలో friends 
మీరు  ఇంటర్ నెట్ వాడుతున్నతులయితే 
డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలు మీకు తెలుసా  
అందులో అన్నిటి కంటే తేలికైనది ads చూడటం ద్వారా డబ్బు సంపాదించటం 
వీటినే ptc sites లేదా bux sites అంటారు 
అయితే ఈ sites lo చాల వరకు scam
ఈ scam sites లో చాల టైం వేస్ట్ చేసుకున్న తర్వాత నా అనుభవములో కొన్ని మంచి sites చూసాను 
మన తెలుగు వారి కొరకు వాటిలో కొన్ని సైట్స్ రోజు కొకటి చొప్పున ఇక్కడ ఇస్తున్నాను 
1. onbux.com
నేను చూసిన sites లో ఇది చాల మంచిది 
దీనిలో డబ్బు సంపాదించుట కొరకు మీకు అనుభవం అక్కర్లేదు 
డబ్బు పెట్టుబడి పెట్టక్కర్లేదు 
కావలిసినవి
1.email id
2.alertpay account (paypal account వద్దు) 
email ఓపెన్ చేసిన తర్వాత alertpay.com లో ఎకౌంటు ఓపెన్ చేయండి. అందుకు డబ్బు ఏమీ అక్కర్లేదు 
alertpay అనేది online bank దాని నుండి మనకు కావలిసినపుడు మన బ్యాంకు ఎకౌంటు కు మనీ మార్చు కోవచ్చు 

ఈ తతంగమంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన link ద్వారా onbux.com లో ఎంటర్ అయి register చేసుకోండి 

onbux లో డబ్బు సంపాదించటం చాల తేలిక కానీ చాల ఓపిక కావలి మొదట్లో రోజుకి $౦.04 మాత్రమే వస్త్తుంది ఓర్పుతో రోజూ చేస్తే కొన్ని రోజుల తర్వాత అదే డబ్బుతో referrels ని అదే సైట్ లో కొని మన డబ్బు ను పెంచుకుంటూ పోవాలి ఇక తర్వాత ఎలా చేయాలనేది మీకే తెలుస్తుంది 
అయితే నాదొక సలహా మీకు ఈ site పై నమ్మకం కలిగే వరకూ సొంత డబ్బు పెట్టుబడి పెట్టొద్దు 
                                                                                  ok friends best of luck